![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 08:26 PM
విద్యార్థుల, విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ అని ఆమనగల్లు మార్కెట్ ఛైర్మన్ గీత, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డిలు చెప్పారు. బుధవారం కడ్తాల్ లో ఎన్ఎస్యూఐ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై గత 54 ఏళ్లుగా పోరాటం చేసి 55 వ సంవత్సరంలో అడిగిడడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.