![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 03:37 PM
జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో గల అగ్ని ప్రమాదం నివారణ శాఖ సేవలు ఘననీయమని చెప్పుకోవచ్చు. 2024 మార్చి నెల నుండి 31 ఏప్రియల్ 2025 వరకు 135 అగ్ని ప్రమాదాలను నివారించ గలిగామని, తద్వారా సుమారు 40 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరగే ప్రమాదం నుండి 20 కోట్ల రూపాయల ఆస్తి నష్టాని అగ్నిప్రమాదం నుండి తగ్గించగలిగామని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూచిపూడి శ్రీనివాసరావు తెలియజేశారు. బహిరంగంలో 77,వ్యవసాయ భూములలో 45,ఇండ్లలో 15,అడవిలో 15,విద్యుత్ అఘాతాల వల్ల 14,బూదవాడ,వి.యస్.యన్ ల్యాబ్ ఫ్యాక్టరీ లలో జరిగిన ప్రధాన కేసులలో అగ్ని ప్రమాద మంటలను ఆర్పివేయడం జరిగిందన్నారు.