![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 02:06 PM
ముదిగొండ మండలం గోకినపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర, బోనస్ పొందాలని కోరారు. సన్నలతో పాటు దొడ్డు ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.