![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 02:57 PM
జ్ఞాన సంపాదనను అందరికీ సమానంగా పంచడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీపీఎం గార్ల మండల కార్యదర్శి అలవాల సత్యవతి కొనియాడారు. మహాత్మా జ్యోతి రావు పూలే జయంతిని సీపీఎం అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్దానిక అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేశారు.