|
|
by Suryaa Desk | Mon, Apr 14, 2025, 03:22 PM
ఎస్ ఎల్ బి సి టన్నెల్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు సలహాలను అందజేసినట్లు సోమవారం టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు.
సహాయక బృందాలు నిర్విరామంగా సేవలందిస్తూ, ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నాయని, సొరంగంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయనీ, సహాయక సిబ్బంది నిర్విరామంగా తమ సేవలను అందిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.