|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 03:47 PM
ఇందిరమ్మ ఇండ్ల పథకం తొలి దశలో అత్యంత పేదలైన, నిజమైన అర్హులకే ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మంగళవారం ఇళ్ల చెక్కులను పంపిణీ చేసింది.
శంషాబాద్‌లో CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 మందియు ాయ లబ్ధిదారులకు ఇళ్ల చెక్కులను పంపిణీ చేశారు. మొట్టమొదటి లక్ష రూపాయల చెక్కును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి అందుకున్నారు.