|
|
by Suryaa Desk | Tue, Apr 15, 2025, 07:31 PM
జోగులాంబ గద్వాల జిల్లా కెటి దొడ్డి మండలం మల్లాపూరం తాండాలో సురేష్ నాయక్ లబ్ధిదారుడి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. యం సంతోష్, ఎస్పీ శ్రీనివాస రావు.
జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ సన్న బియ్యంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ తండా వాసులను అడిగి తెలుసుకున్నారు.