|
|
by Suryaa Desk | Wed, Apr 16, 2025, 02:33 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో ఐకేపి అధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిన్నారం మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు గోపగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలను మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమలో శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్, రమేష్, బిక్షపతి, ఐకేపీ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.