|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 11:42 AM
రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజమైంది. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ .... HCU భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల కింద చెప్పా. నిన్న సీఈసీ HCU భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చింది. ఈ రూ.10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా ఇన్విస్టిగేషన్ చేయాలి అని కేటీఆర్ అన్నారు