|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 11:34 AM
తెలంగాణ నిరుద్యోగ యువత జీవితాలు రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో మారుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం 6 వేల కోట్లు ఖర్చు పెడుతుందని, బ్యాంకర్లు 1600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాల్సి ఉందని తెలిపారు. అధికారులు 3 రోజుల నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇస్తారని తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదలవ్వగానే, బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని విడుదల చేయాలని భట్టి సూచించారు.ఈ స్కీమ్ సక్సెస్ అయ్యేందుకు బ్యాంకర్లు పరస్పరం సహకరించుకోవాలి. దీన్ని పక్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో మీటింగ్ నిర్వహించాలి. అర్హులకు సాంక్షన్ లెటర్స్ అందించిన తర్వాత రాష్ట్రస్థాయిలో మరోసారి ఎస్‌ఎల్బీసీ మీటింగ్ నిర్వహిస్తాం. రాజీవ్ యువ వికాసంలో లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదలవ్వగానే.. బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని విడుదల చేయాలని'' భట్టి విక్రమార్క అన్నారు.జీవితాలు రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో మారుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం 6 వేల కోట్లు ఖర్చు పెడుతుందని, బ్యాంకర్లు 1600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాల్సి ఉందని తెలిపారు. అధికారులు 3 రోజుల నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇస్తారని తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదలవ్వగానే, బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని విడుదల చేయాలని భట్టి సూచించారు.ఈ స్కీమ్ సక్సెస్ అయ్యేందుకు బ్యాంకర్లు పరస్పరం సహకరించుకోవాలి. దీన్ని పక్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో మీటింగ్ నిర్వహించాలి. అర్హులకు సాంక్షన్ లెటర్స్ అందించిన తర్వాత రాష్ట్రస్థాయిలో మరోసారి ఎస్‌ఎల్బీసీ మీటింగ్ నిర్వహిస్తాం. రాజీవ్ యువ వికాసంలో లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదలవ్వగానే.. బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని విడుదల చేయాలని'' భట్టి విక్రమార్క అన్నారు.