|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 03:29 PM
HCUలోని వేలాది చెట్లను నరికేశారని అక్కడ ఉన్న జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. బడా ఆర్థిక మోసం జరిగిందని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
HCU భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందన్న మోదీ.. రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని కాపాడడానికి ఎందుకు ఆరాటపడుతున్నారు? అని ప్రశ్నించారు.