|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 03:24 PM
వరంగల్ జిల్లా గిర్మాజిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రంజాన్ అనే యువకుడు.. మూడేళ్ల చిన్నారిపై హత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో సదరు.
చిన్నారి గట్టిగా ఏడవడంతో స్థానికులు గమనించి.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.