|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 05:58 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వివిధ గ్రామాల నుండి నూతనంగా ఎన్నికైనా పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 19న గడ్డపోతారం పులిగిల్ల ఫంక్షన్ హల్ లో జిన్నారం, బొల్లారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం విజయవంతం చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్, రాజేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.