|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 03:59 PM
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున రైతులు వడ్లు తీసుకుని రావడం జరుగుతుంది. ఇటీవల హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కు 2 ఆధునిక ప్యాడి క్లీనర్లు తేవడం జరిగింది.
ఇంకా ఐదు ప్యాడి క్లీనర్లు మార్కెట్ కమిటీ పాలకవర్గం తెప్పిస్తే రైతుల డిమాండ్ కు సరిపోతుంది. అదేవిధంగా ఎయిర్ పైపు ప్యాడి మిషన్లు తెప్పిస్తే రైతులకు మేలు జరుగుతుందని హుస్నాబాద్ బిఎస్పి పార్టీ, రైతు సంఘాల పక్షాన శుక్రవారం కోరడం జరిగింది.