|
|
by Suryaa Desk | Fri, Apr 18, 2025, 08:26 PM
జహీరాబాద్ పార్లమెంట్ పై ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎఐసీసీ పిలుపు మేరకు పార్లమెంట్ పరిధిలో జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నాయకులకు మీనాక్షి నటరాజన్ సూచించారు. సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పాల్గొన్నారు.