|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 12:34 PM
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ 'కీ' విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను రిలీజ్ చేసింది.
24 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. రిజల్ట్స్ తెలుసుకునేందుకు https://examinationservices.nic.in/resultservices/JEEMAIN2025S2P1/Login ఇక్కడ క్లిక్ చేయండి.