|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 03:33 PM
మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'అనుకోకుండా మన మీద పెద్ద కాంగ్రెస్ బాంబు పడ్డది. వాళ్ళని మనం మటాష్ చెయ్యాలే. కొన్ని సార్లు మనం ఏం చెయ్యకముందే వాళ్ళే మటాష్ ఐతున్నారు. మనకు పని తగ్గిపోయింది. కానీ మనం ఇంక యాక్టివ్‌గా పనిచేయాలి. రజతోత్సవ సభను విజయవంతం చేయాలి' అని సూచించారు. తర్వాత రోజుల్లో భవిష్యత్తు మీదే అని నాయకులను మల్లారెడ్డి మోటివేట్ చేశారు.