|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 11:49 AM
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, తిరుమల నాదస్వామి ఆలయ మాజీ చైర్మన్ రాజు గౌడ్, పార్టీ జిల్లా నాయకులు యాదగిరి పాల్గొన్నారు.