|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 02:45 PM
నకిరేకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం సందర్బంగా ఆయనను చిట్యాల మండలం నాయకులు మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు.
అనంతరం చిరుమర్తి లింగయ్యకి చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ మాజీ ఎంపిటీసీ సభ్యులు గొలనుకొండ దశరథ, గ్రామశాఖ అధ్యక్షులు ఉస్కిల్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి సోమనబోయిన సంజీవ యాదవ్, గొలనుకొండ విజయ్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.