|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 02:52 PM
2025-26 విద్యా సంవత్సరం కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ప్రేమ్ కరణ్ రెడ్డి ఆదివారం తెలిపారు.
ఉన్నత ప్రమాణాలతో బోధన సాగిస్తూ కాంపిటిటీవ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.