|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 03:27 PM
జిల్లాలోని జిల్లా పరిషత్, మండలపరిషత్ పాఠశాల ల హెడ్ మాస్టర్లకు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు కలెక్టర్ ఆదేశాల మేరకు పొక్సో చట్టంపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుందని డీఈఓ రాజు ఆదివారం తెలిపారు.
ఈ నెల 21న కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లో, 22న బాన్సువాడ డివిజన్లో, పిఎస్ హెచ్ఎం లకు జిల్లాలోని అన్ని హైస్కూల్ హెచ్ఎంలకు జిల్లా కేంద్రంలోని కళాభారతిలో శిక్షణ ఉంటుందన్నారు. విధిగా హాజరు కావాలన్నారు.