|
|
by Suryaa Desk | Mon, Apr 21, 2025, 07:00 PM
మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, డీసీసీబీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఎస్సీ సెల్ పద్మారావు, కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, కిషన్ గౌడ్, నర్సింహ రెడ్డి, అక్బర్, తహసీల్దార్ సింధు, రేణుక రైతులు తదితరులు పాల్గొన్నారు.