|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 03:12 PM
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ , మిషన్ భగీరథ పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ఈఎన్సి అధికారులు మంగళవారం పరిశీలించారు. ప్యాకేజి 1, 2, 3, 4, పంపుహౌజ్, రెగ్యులేటర్, రిజర్వాయర్, మెయిన్ కెనాల్ ను పరిశీలించి పనులను వేగవంతం చేయడమే మా లక్ష్యం అని ఈఎన్సీ అధికారి అనిల్ కుమార్ అన్నారు.