|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 04:18 PM
రామగుండం మండలం గోదావరిఖనిలో మంగళవారం ప్రధాన చౌరస్తాలో మున్సిపల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్, అదనపు కలెక్టర్ మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ అరుణ శ్రీ కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ముఖ్యంగా పేదవారికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.