|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 02:47 PM
వనపర్తి మున్సిపాలిటీలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి తై బజార్, వారపు సంత, జంతువుల వధశాలకు నిర్వహించే బహిరంగ వేలం వాయిదా పడిందని వనపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వేలాన్ని ఈ నెల 29న సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు సోమవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే వేలం పాట కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.