|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 03:36 PM
జగిత్యాల పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో రూ. 13 లక్షల 50వేలతో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ.
చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, డిఈవో రాము నాయక్, ఎంఈవో భీమయ్య, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ లైబ్రరీ డైరెక్టర్ సుధాకర్, డిష్ జగన్, తోట మల్లికార్జున్, క్యాదసు నవీన్, మేక పవన్, హెడ్ మాస్టర్ రామానుజం పాల్గొన్నారు.