|
|
by Suryaa Desk | Wed, Apr 23, 2025, 05:36 PM
జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామానికి చెందిన రాజ్ మహమ్మద్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని ప్రభుత్వం.
ద్వారా మంజూరైన 95 వేల రూపాయల ప్రొసీడింగ్ కాపీని సాజీద రాజమహమ్మద్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కట్ట రాజేందర్, సదానందం, వేణుగోపాల్, తిరుపతి రావు, చంద్ర శేఖర్, అబ్దుల్లా, బాసు, కొమరయ్య పాల్గొన్నారు.