|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 02:26 PM
జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పోచమ్మ వాడకు చెందిన ప్రసన్న లక్ష్మి అనే వివాహిత అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ప్రసన్న లక్ష్మికి 2023లో గాంధారి తిరుపతి అనే వ్యక్తితో పెళ్లైంది.
ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భర్త, అత్త మామల వేధింపులు తాళలేక వివాహిత అద్దంపై తన కొడుకును తల్లిదండ్రులే చూసుకోవాలంటూ రాసి ఆత్మహత్య చేసుకుంది.