|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 07:51 PM
గ్లోబల్ జస్టిస్ కోసం అందరూ కలిసి రావాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్ నోవాటెల్‌లో శుక్రవారం భట్టి మాట్లాడుతూ.. 'భారత్ సమ్మిట్‌లో అంతర్జాతీయ న్యాయం, సమానత్వం, ప్రగతిశీల సహకారంపై చర్చించాం. భారత్ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా మరి కొద్దిసేపట్లో నిర్వహించే శాంతి ర్యాలీలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు.' అని అన్నారు.