|
|
by Suryaa Desk | Tue, Apr 29, 2025, 01:57 PM
ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తల్లాడ మండలంలో రాత్రి గ్యాస్ లీకై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో 6 మందికి గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మిగిలిన నలుగురు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.