|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 03:30 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన గణనలో కుల గణన నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకం అని బీజేపీ తుంగతుర్తి మండల అధ్యక్షులు నారాయణదాసు నాగరాజు అన్నారు.
శుక్రవారం అయినా తుంగతుర్తిలో మాట్లాడుతూ తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు, నరేంద్రమోది ప్రభుత్వం సమాజం దేశ హితాల పట్ల నిబద్దతని చూపుతుందని అన్నారు, గతంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు 10శాతం రిజర్వేషన్ చేసిందన్నారు.