|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 04:53 PM
చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి వుండాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ అన్నారు. శనివారం నారాయణపేట మండలం బోయిన్ పల్లి, అప్పంపల్లీ గ్రామాలతో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
aఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు కల్పించిందని చెప్పారు. న్యాయవాదులు, ఎస్సై పాల్గొన్నారు.