|
|
by Suryaa Desk | Sun, May 04, 2025, 12:56 PM
సోనాల మండల కేంద్రంలో నిర్వహించిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనను శాలువతో సన్మానించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.