ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 07:11 PM
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. వారి అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, తగిన మద్దతు ధర కల్పించడంలో కలెక్టర్లు చూపిన చొరవ అభినందనీయమని కొనియాడారు. ఖమ్మం(D) కలెక్టరేట్ కార్యాలయంలో భట్టి, తుమ్మల, పొంగులేటితో కలిసి జిల్లా అధికారులతో ధాన్యం కొనుగోలు, వానాకాలం సాగు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు.