|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:06 PM
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన పులి శేఖర్ కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 21000 చెక్కును మాజీ జెడ్పి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ లబ్ధిదారుని ఇంటి వద్ద ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, ప్యాక్స్ ఛైర్మన్ యాదవనేని రాజలింగం, మహిళ విభాగం అధ్యక్షురాలు స్పందన సాగర్ రావు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా పాల్గొన్నారు