|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 07:55 PM
తెలంగాణ ఆషామాషీగా రాలేదని.. కేసీఆర్ ఆలోచనా విధానం వల్లే వచ్చిందని BRS మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. 32 పార్టీల మద్దతు లేఖలు సంపాందించేందుకు కేసీఆర్ చాలా కష్టపడ్డారని గుర్తుచేశారు. 'పుట్టిన బిడ్డను ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే కంటికి రెప్పలా కాపాడారు.. దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు.పరుగులు తీయాల్సిన వయసులో ఉన్న తెలంగాణ రాష్ట్రం.. దురదృష్టవశాత్తు దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళింది' అని మండిపడ్డారు.