బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 02:34 PM
శేరిలింగంపల్లి నార్నె ఎస్టేట్స్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డీకోన్ మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ స్టూడియోను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. యువత ఉద్యోగాలపైనే ఆధారపడకుండా వ్యాపార రంగంలో రాణించి స్వయం ఉపాధి పొందడం అభినందనీయమని, పదిమందికి ఉపాధి కల్పించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. దేశాభివృద్ధికి ఇటువంటి సంస్థలు తోడ్పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రోషిణి, అనూప్ మీశ్రా, కయితీ కొండల్ రావు పాల్గొన్నారు.