బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:06 PM
ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు గృహ జ్యోతి (జీరో బిల్) పథకం కింద ప్రయోజనం పొందేందుకు అధికారులు సూచించారు. ఇంతకు ముందు లబ్ధి పొందని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తాజా కరెంట్ బిల్లు, ఫోన్ నంబర్ వంటి పత్రాలతో స్థానిక విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని ప్రకటనలో కోరారు.