బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:21 PM
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం శ్రీపతినగర్‌కు చెందిన పొన్నం శ్రావణి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితం గజ్జెలి రంజిత్‌తో వివాహం జరిగిన శ్రావణి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉండేది. భర్త రంజిత్ మంచిర్యాలలోని చైతన్య స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం శ్రావణి గడ్డిమందు తాగడంతో, వార్డెన్, సిబ్బంది రంజిత్‌కు సమాచారం అందించారు.