బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 08:45 PM
నారాయణపేటలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రతినిధులు శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ డీకే అరుణను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడంలో తమ వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.