|
|
by Suryaa Desk | Sat, Nov 11, 2023, 01:49 PM
ప్రముఖ తెలుగు సినీ నటుడు, చంద్రమోహన్ నేడు అనగా శనివారం ఉదయం మృతి చెందిన సంగతి తెలిసిందే. . ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందిస్తూ... ‘‘ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. నాటి చిత్రాలు మొదలు కొని నిన్న మొన్నటి చిత్రాల వరకూ నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ అని తెలిపారు.
Latest News