|
|
by Suryaa Desk | Mon, Feb 19, 2024, 04:28 PM
విశ్వక్ సేన్ హీరోగా ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై, ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశ్వక్‌సేన్‌కు దీనిపై ప్రశ్న ఎదురవగా స్పందించారు.
‘‘నేను సినిమాని క్యాన్సిల్ చేయమని చెప్పలేదు. ఒక్కరోజు షూటింగ్ ఆపమన్నానంతే. దానికి ఆయన ప్రెస్‌మీట్ పెట్టారు. నేను ఆ సినిమాకు తీసుకున్న పారితోషికానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశా’’ అని తెలిపారు.