|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:52 PM
నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇంచార్జి కంకణాల నివేదిత రెడ్డి ఆదేశాల మేరకు త్రిపురారం మండలం లోని అన్ని బూత్ లలో నూతన కమిటీలు ఏర్పాటు చెయ్యడం జరుగుతున్నదీ .దానిలో భాగంగానే మండల అధ్యక్షులు పొనుగోటి హరీష్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దదేవుల పల్లి గ్రామం లోని 259 బూత్ లో బూత్ సభ్యుల సమక్షంలో అందరి ఆమోదం తో ఏకగ్రీవంగాఅంబటి మహేష్s/oవెంకన్నఅధ్యక్షులు గా ఎన్నుకోవడం జరిగింది.
*ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా జాతీయ నాయకులు, రాష్ట్ర సభ్యత్వ సహా ప్రముఖ్ గోలి మధుసూదన్ రెడ్డి * విచ్చేసి రాబోయో స్థానిక ఎన్నికలలో బీజేపీ గెలిచే విదంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో *మండల ప్రధాన కార్యదర్శి కొప్పు సోమయ్య, మండల ఉపాధ్యక్షులు రెమడాలా రమేష్, మండల sc మోర్చా అధ్యక్షులు వల్లపు దాసు హుస్సేన్, మండల కార్యదర్శి మామిడి మహేష్,బోస్క నాగరాజు సింగం శంకర్,సింగం లక్ష్మీనారాయణ, అంబటి మహేష్, తవడబోయిన పిచ్చయ, శిరసన గాండ్ల మహేష్,వినోద్, గుండాల నాగరాజు, సింగం సాయి లు బూత్ లోని సభ్యులు పాల్గొన్నారు