![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 10:42 AM
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 పెరగడంతో రూ.87,980కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.2000 పెరిగి కేజీ సిల్వర్ రేటు రూ.1,09,000గా ఉంది.