![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 02:13 PM
బాలానగర్ మండలం హేమాజీపూర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జడ్చర్ల ఎమ్మెల్యే బాలానగర్ మండలం హేమాజీపూర్, నెలబండ తాండ, బిల్డింగ్ తాండ, లింగారం, గాంధి పాలెం గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.