![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:49 PM
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల హెచ్ఎం విద్యార్థినులను లైంగికంగా వేదిస్తున్నాడని గ్రామస్థులు శుక్రవారం డిఈవో రాముకు కలెక్టరేట్ లో కలిసి ఫిర్యాదు చేశారు.
హెచ్ఎం విద్యార్థుల కులాల గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా విద్యార్థినులను లైంగికంగా వేదిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెచ్ ఎం పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు