![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:43 PM
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని శుక్రవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పిల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కోటి అమలు చేస్తున్నామని అన్నారు.