![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:42 PM
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని మండలి ఛైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే బాలు నాయక్ లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మద్దేలమ్మ.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీ మైసమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలంపల్లి, వేణుధర్ రెడ్డి, పున్న, జాన్, దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.