తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 02:40 PM
శనివారం మిర్యాలగూడ పట్టణంలో రామచంద్రగూడెం వై జంక్షన్ లో జగ్జీవన్ రామ్ జయంతి సభ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వస్కుల మట్టయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట యోధుడు అన్నారు. అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళితుల చిహ్నం జగ్జీవన్ రామ్ అన్నారు.