తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 02:42 PM
నిడమనూర్ మండలం వేంపాడు గ్రామంలో పురాతనమైన భక్తాంజనేయ స్వామికి ప్రతి శనివారం భక్తిశ్రద్ధలతో స్వామివారిని భక్తులు పూజించుకోవడం జరుగుతుంది. అలాగే అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది.
మిర్యాలగూడ హాలియా హైవే పక్కన కావడంతో వచ్చి పోయేవారు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు తిని కాసేపు చెట్ల కింద ఆగి వెళుతున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.